Star At 19, This Actress Ruled Telugu Films, Bollywood, Then Fought Cancer
Last Updated:January 03, 2026, 17:12 IST At just 19, this actress made her film debut with Aag (1994) and won the Filmfare Award for Best New Face Sonali delivered memorable hits with top Telugu stars. Her film Indra with Chiranjeevi became an industry hit. She impressed audiences as a simple girl in Khadgam, starred with Balakrishna in Palnati Brahmanayudu, and delivered a cult classic with Nagarjuna in Manmadhudu. She later reunited with Chiranjeevi in Shankar Dada MBBS. 19 ఏళ్లకే ఎంట్రీ.. మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన సోనాలి, ఓ టాలెంట్ హంట్‌లో గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం 19 ఏళ్ల వయసులోనే 1994లో వచ్చిన ‘ఆగ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ న్యూ ఫేస్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా గెలుచుకుంది. 1996లో వచ్చిన హిట్ సినిమా ‘దిల్‌జలే (Diljale)’ ఆమె రేంజ్‌ని మార్చేసింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘మేజర్ సాబ్’, ‘సర్ఫరోష్’, ‘హమ్ సాత్ సాత్ హై’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా సెటిల్ అయిపోయింది. In 1996, pop legend Michael Jackson arrived in India for his HIStory World Tour. At Mumbai airport, Sonali had the rare honour of welcoming him in traditional Indian style—performing aarti and applying …









